🧠 మీ Subconscious Mind శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నారా?
✨ The Power of Your Subconscious Mind – A Classic That Can Transform Your Thinking!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ రచయిత Dr. Joseph Murphy గారి అద్భుతమైన పుస్తకం The Power of Your Subconscious Mind ను ఇప్పుడు మీకు తెలుగులో వివరిస్తున్నాను.
🎯 Today’s YouTube Live Session
📖 Chapter 4: Mental Healings in Ancient Times
ఈ రోజు మనం తెలుసుకోబోయేది:
- ప్రాచీన కాలంలో Mental Healing ఎలా జరిగేది?
- మనస్సు మరియు శరీరం మధ్య సంబంధం ఏమిటి?
- మన నమ్మకాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- Subconscious Mind శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చు?
🎁 SPECIAL FREE GIFT!
ప్రత్యక్షంగా Live లో పాల్గొనే వారికి ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రత్యేకమైన Student Handout (Workbook) ఉచితంగా అందిస్తాను!
🕗 LIVE TIME: Every Day at 8:00 PM
📺 Watch Live on YouTube:
👉 YouTube: @coachraghavareddy
🔥 Don’t Miss This Opportunity!
మీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోండి. మీ నమ్మకాలను పరిశీలించండి. మీ Subconscious Mind తో మరింత చైతన్యవంతంగా జీవించడం నేర్చుకోండి.
Reprogram Your Subconscious Mind. Transform Your Thinking. Create a Better Life!
మీరు కూడా ఈ 21-Day Mind Mastery Learning Journey లో భాగస్వాములు కండి!
👍 Like | 💬 Comment | 🔔 Subscribe & Turn on Notifications
— Raghava Reddy
Psychologist, NLP Expert and Mindset Coach
Founder – Inner Excellence Hub
🌐 www.raghavareddy.com
#ThePowerOfYourSubconsciousMind #JosephMurphy #MindMastery #TeluguLive #SubconsciousMind #MentalHealing #MindPower #TeluguMotivation #RaghavaReddy #MindPowerTraining